It will be shipped from our warehouse between Tuesday, July 02 and Wednesday, July 03.
You will receive it anywhere in United States between 1 and 3 business days after shipment.
Swardham (in Telugu)
Markandeyulu, Mantri Pragada
Synopsis "Swardham (in Telugu)"
స్వార్ధం (డబ్బు మనుషులు) Introduction: సాంప్రదాయ బద్ధంగా పెళ్లి చేసుకుని, మంచిగా సంసారం చేయండి మొగుడా అని అందరూ దీవిస్తే, కొంతమంది మహానుభావులు, అడ్డదారులు తొక్కి, తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. పెళ్ళైన మొదటి రెండు సంవత్సరాలు బాగానే ఉంటారు. ఆ తరువాత్త తోకజాడిస్తారు. అదంటారు, ఇదంటారు, ఏవేవో అంటారు, అర్ధంలేని మాటలు అంటారు, భార్యని ఇబ్బందిపెడతారు, సతాయిస్తారు, కొడతారు, ఇంకా అనరాని మాటలు అంటారు. శాడిస్టిక్ బ్రెయిన్ గా ఉంటారు. ఎందుకోమరి. మొగుడి చేష్టలకి అర్ధం పర్ధం ఉండదు. భార్య ఏమీ అనలేక, ఏమీ చెప్పలేక, తమవారికి కూడా ఏమీ సంగతులన్నీ తెలియనీయక పడిఉంటుంది. ఎందుకంటె, అప్పటికే ఇద్దరి పిల్లలు ఉంటారు. ఇటు పిల్లల్ని చూసుకుంటుందా లేదా మొగుడి బాధలను తట్టుకుంటుందా, లేదా బుర్ర పాడై ఏడ్చుకుంటూ ఉంటుందా అనేది ఆ భగవంతుడికే తెలియాలి. ఇలాంటి గాడి తప్పిన జీవిత గాధలు ఈ ప్రపంచంలో అనేకం, కోకొల్లలు. ఇలాంటి కధలు, గాధలు, కొన్ని మచ్చుతునకకి మీముందు ఉంచుతున్నాను. ఈ కథలు చదివి, జీవితం ఏమిటో తెలుసుకొని, జీవితం జీవితం కొనసాగించాలని, భార్య భర్తలు కలిసి జీవితాన్ని సర్కార్ ఎక్ష్ప్రెస్స్ లా ముందుకి సాగుతూ, తమ ఆశలు, ఆశయాలను సాధిం